ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ ఎన్వీదియా మరో చరిత్రను సృష్టించింది. 5 ట్రిలియన్ డాలర్ల విలువైన సంస్థగా అవరతించింది. ప్రపంచంలో ఈ కీలక మైలురాయికి చేరుకున్న తొలి సంస్థ ఎన్వీదియా కావడం విశేషం.
గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో 3 ట్రిలియన్ డాలర్ల విలువకు చేరిన తొలి కంపెనీ ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్కాగా, మైక్రోసాఫ్ట్ తాజాగా