Gas connection : మిస్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్..!
Gas connection : ఇకపై కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిగానీ, ఏజెన్సీ చుట్టూ తిరగాల్సిన పనిగానీ లేకుండా చేయనున్నారు. మిస్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) ముందుకొచ్చింది

న్యూఢిల్లీ : ఇకపై కొత్త గ్యాస్ కనెక్షన్ (Gas connection) పొందడం కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిగానీ, ఏజెన్సీ చుట్టూ తిరగాల్సిన పనిగానీ లేకుండా చేయనున్నారు. మిస్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) ముందుకొచ్చింది. ఈ వార్తను ట్విట్టర్ ద్వారా సంస్థ వెల్లడించింది.
ఐఓసీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పుడు ఇండేన్ గ్యాస్ కనెక్షన్ పొందాలనుకునే వారు ఐఓసీ ఫోన్ నంబర్‌కు మిస్ కాల్ ఇస్తే సరిపోతుంది. 84549 55555 నంబర్‌కు మిస్ కాల్ చేస్తే ఐఓసీ వారే తిరిగి మనకు ఫోన్ చేసి వివరాలు కనుక్కొని కనెక్షన్ మంజూరు చేస్తారు. ఇందుకు చిరునామా ధ్రువీకరణపత్రం, ఆధార్ కార్డును అందజేస్తే సరిపోతుంది. అదేవిధంగా రిఫిల్ బుకింగ్ కోసం కూడా స్మార్ట్ వేను తెలిపింది. ఇదే నంబర్‌కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా గ్యాస్ బండ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఇప్పటికే వాట్సాప్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారులకు రిఫిల్ అని టైప్ చేసి సెండ్ చేయగానే గ్యాన్ బుకింగ్ చేస్తున్నారు. అదేవిధంగా, తల్లిదండ్రుల నుంచి వేరే కాపురం పెట్టే కుమారులకు ఎలాంటి చిరునామా ధ్రువీకరణపత్రం లేకుండానే గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నారు.
ఇవి కూడా చదవండి..
రైతు ఉద్యమంలో చీలిక.. గుర్నామ్‌సింగ్ సస్పెండ్
నీరజ్‌కు అభినందనలు.. ఈరోజు ఆటో రైడింగ్ ఫ్రీ
క్విట్ ఇండియా ఉద్యమానికి 79 ఏండ్లు
లండన్‌లో డెల్టా వేరియంట్ డేంజర్ బెల్స్..
గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రాకు ఈ ఫుడ్ అంటే ఇష్టమంటా..!
ఓలా స్కూటర్లో రివర్స్ గేర్..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

