నగదీకరణకు మరో 17 రహదారులు.. ఈ ఆర్థిక సంవత్సరానికి గుర్తించిన ఎన్హెచ్ఏఐ
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) విధానాల కింద మొత్తం 1,692.5 కిలోమీటర్ల పొడవునున్న 17 జాతీయ రహదారుల ఆస్తులను నగదీకరించేందుకు గుర్తించినట్టు గురువారం ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సంస్థ తెలిపింది.
న్యూఢిల్లీ, మే 28: ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో టోల్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టీవోటీ), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) విధానాల కింద మొత్తం 1,692.5 కిలోమీటర్ల పొడవునున్న 17 జాతీయ రహదారుల ఆస్తులను నగదీకరించేందుకు గుర్తించినట్టు గురువారం ప్రభుత్వ రంగ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) సంస్థ తెలిపింది. ఇవన్నీ కూడా తెలంగాణ, ఉత్తర్ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, జార్ఖండ్, హర్యానా రాష్ర్టాల్లో ఉన్నట్టు ఓ ప్రకటనలో ఎన్హెచ్ఏఐ పేర్కొన్నది.
అలాగే ఈ రహదారుల ఆస్తులన్నీ ఎకనామిక్, లాజిస్టిక్ కారిడార్లతో అనుసంధానమై ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీ, కీలక ప్రాంతాలతో కలిసి ఉన్నాయని గుర్తుచేసింది. ఇక పారదర్శక, నిర్మాణాత్మక వ్యవస్థల ద్వారానే నగదీకరణ ప్రక్రియ ఉంటుందని ఎన్హెచ్ఏఐ స్పష్టం చేసింది. టీవోటీ, ఇన్విట్లు విజయవంతమైన విధానాలని, దీర్ఘకాలంలో సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించి, జాతీయ రహదారులు మరింత విస్తరించేందుకు దోహదం చేయగలవని కూడా చెప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

