ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు డిజిటల్ సేవలకు దూరం ఎందుకంటే..!
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. రేపు డిజిటల్ సేవలకు దూరం ఎందుకంటే..! భారత దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...

న్యూఢిల్లీ: భారత దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు అలర్ట్ జారీ చేసింది. ఆదివారం 14 గంటల పాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే ఆర్టజీఎస్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయని వివరించింది.
శనివారం (మే 22) బ్యాంకింగ్ బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత నిఫ్ట్ సిస్టమ్స్ సాంకేతికంగా అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు ఎస్బీఐ వెల్లడించింది. కనుక శనివారం (ఆదివారం) అర్థరాత్రి 12:01 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో, ఎస్బీఐ యోనో లైట్ సేవలు ఖాతాదారులకు లభించవు.
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నెల 22వ తేదీన బ్యాంకింగ్ బిజినెస్ అవర్స్ ముగిసిన తర్వాత నిఫ్ట్ సిస్టమ్స్ అప్‌గ్రెడేషన్ ప్రక్రియ చేపడుతుందని ఎస్బీఐ ఓ ట్వీట్లో వెల్లడించింది. అందువల్ల శనివారం అర్థరాత్రి 12.01 గంటల నుంచి ఆదివారం (మే 23) మధ్యాహ్నం రెండు గంటల వరకు నిఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్ సేవలు లభించవని ట్వీట్ చేసింది.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
జూన్ 1-6 మధ్య ఐటీ వెబ్సైట్ పని చేయదు.. ఎందుకంటే!
ఈ-కామర్స్‌పై ఫిర్యాదు ఇక సులభం
అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఐదంతస్థుల భవనం.. వీడియో
సముద్ర పర్యవేక్షణకు ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా
మార్స్‌పై ‘మర్మ రాయి’ని కనుగొన్న నాసా రోవర్
కమల్ హాసన్ కు మరో షాక్: ఎంఎన్ఎంను వీడిన కుమార్ వేల్
విజయకాంత్ ఆరోగ్యంపై భిన్న కథనాలు..!
కోవిడ్ పాజిటివ్ పరీక్షలెన్నిరకాలు..? స్టెరాయిడ్స్ ఎందుకు ఇస్తారు?
వ్యాక్సిన్ తయారీ : నూతన ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

