నిరాశజనకంగా వేదాంత ఆర్థిక ఫలితాలు.. 40.84 శాతం తగ్గిన నికర లాభం
మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40.84 శాతం తగ్గి రూ.3,308 కోట్లకు పరిమితమైంది. ఆదాయం తగ్గడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
న్యూఢిల్లీ, జూలై 21: మైనింగ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 40.84 శాతం తగ్గి రూ.3,308 కోట్లకు పరిమితమైంది.
ఆదాయం తగ్గడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. కానీ, మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.3,132 కోట్లతో పోలిస్తే 5 శాతం అధికంగా నమోదైంది. ఆదాయం రూ.39,355 కోట్ల నుంచి రూ.32, 279 కోట్లకు తగ్గింది. నిర్వహణ ఖర్చు లు రూ.31,973 కోట్లకు తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

