కార్లపై ఇన్‌ఫుట్ కాస్ట్ దెబ్బ.. మహీంద్రా థార్ ధరెంతంటే?!
కార్లపై ఇన్‌ఫుట్ కాస్ట్ దెబ్బ.. మహీంద్రా థార్ ధరెంతంటే?!| ఆటోమొబైల్ రంగంపై ఇన్పుట్ కాస్ట్ వ్యయం పెరిగిపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కార్ల ...

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం &ఎం) తయారు చేసే కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. తాజా పెరుగుదలతో మహింద్రా కార్లు కొనుగోలు చేసేవారు అదనంగా రూ. లక్ష ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మే తర్వాత ధరల పెంపు మూడోసారి
గతేడాది మే తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల ధరలు పెంచడం ఇది మూడోసారి. అన్ని మోడళ్ల కార్లపై తక్షణం పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.
థార్ భారం అధికం..
ఎం అండ్ ఎం పాపులర్ బ్రాండ్ థార్ గతేడాది విపణిలో ఆవిష్కరించినప్పటి నుంచి ధర అధికం కానున్నది. వేరియంట్‌ను బట్టి థార్ కారు ధర రూ.42,300 నుంచి రూ.1.02 లక్షల వరకు పెరుగుతుంది.
ఎస్యూవీ మోడల్ థార్‌పై రూ.లక్ష భారం
థార్ మోడల్ కారు ధర 2-7 శాతం ధర పెరుగుతుంది. దీని ప్రకారం ఇతర మోడల్‌కంటే థార్ కారు ధరే ఎక్కువ పలుకుతుంది. ఇక ఎస్యూవీ మోడల్ కారు ధర సుమారు రూ లక్ష వరకు పెరుగనున్నది. ఏఎక్స్ వేరియంట్ కొనాలంటే రూ.67 వేలు ఎక్కువ చెల్లించాల్సిందే.
ఎస్యూవీ 300 మోడల్‌పై రూ.24వేల వరకూ..
మహీంద్రా ఎక్స్‌యూవీ 500 కారు ధర రూ.2,912 నుంచి రూ.3,188 అదనంగా చెల్లించాలి. మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వేరియంట్ ధర రూ.3,600-24,029 మధ్య అదనపు భారంగా మారుతుంది.
స్వల్పంగా ఆల్టూరస్ ధర పెరుగుదల
ఇక మహీంద్రా ప్రీమియం ఎస్యూవీ ఆల్టూరస్ ఎస్యూవీ కారు ధర కూడా స్వల్పంగా పెరుగుతుంది. అల్టూరస్ మోడల్ కారు ధర రూ.3,094 ఎక్కువ అవుతుంది. సబ్ 4ఎం- కంపాక్ట్ ఎస్యూవీ 300 మోడల్ కారు ధర రూ.24,266 వరకు పెరుగుతుంది.
బొలెరో మోడల్ కారు ధర రూ.22,452-22,508 మధ్య పెరుగుతుంది. అలాగే మరాజో ధరలు రూ.26,597-30,867 మధ్య ఎక్కువ అవుతాయి.
15న విపణిలోకి బొలెరో నియో
ఈ నెల 15వ తేదీన బొలెరో నియో మోడల్ కారును విపణిలో ప్రవేశ పెట్టనున్నది. ఈ ఏడాది చివరిలోగా ఆల్ న్యూ ఎక్స్‌యూవీ 700 కారును ఆవిష్కరించనున్నది. దీని ధరలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఈ నెల ప్రారంభంలో అన్ని ప్యాసింజర్ కార్ల ధరలు పెరుగుతాయని టాటా మోటార్స్ ప్రకటించింది. ఇన్‌ఫుట్ వ్యయం పెరగడంతో ధరలు పెంచక తప్పలేదని తెలిపింది. దానికి ముందు మారుతి సుజుకి కూడా కార్ల ధరలు పెంచేసింది.
ఇవి కూడా చదవండి:
బోనాల పండుగకు ముస్తాబైన భాగ్యనగరం.. బోనం అంటే ఏంటి? ఈ ఉత్సవాలు ఎప్పుడు మొదలయ్యాయి?
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
పులిని వెంబడించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్
మహమ్మారి ముప్పు తగ్గలేదు : WHO శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్
సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
6 ఏళ్ల బాహుబలి… ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?
కప్పా వేరియంట్ గురించి ఏమీ చెప్పలేం : వైద్య నిపుణులు
రూ.10 లక్షల లోపు బెస్ట్ డీజిల్ కార్లు ..
త్వరలో భారత్ నుంచి దుబాయికి విమానాలు!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
భారత్ ఫారెక్స్ నిల్వలు.. ఎంత పెరిగాయంటే..!!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

