Home
Business
Kotak Mahindra Bank Has Informed The Customers About The Increase In Debit Card Charges
కస్టమర్లకు కొటక్ షాక్
డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చార్జీలు రూ.259కి పెరుగుతాయి. దీనిపై జీఎస్టీ అదనం’ అని అందులో బ్యాంక్ పేర్కొన్నది.
- డెబిట్ కార్డులపై చార్జీలను పెంచుతున్న బ్యాంక్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: డెబిట్ కార్డు చార్జీలను పెంచుతున్నట్టు ఖాతాదారులకు కొటక్ మహీంద్రా బ్యాంక్ సమాచారమిచ్చింది. వచ్చే నెల 22 నుంచి పెంపు అమల్లోకి వస్తుందని కస్టమర్లకు మెయిల్ చేసింది. ‘మే 22 నుంచి డెబిట్ కార్డు వార్షిక చార్జీలు రూ.259కి పెరుగుతాయి. దీనిపై జీఎస్టీ అదనం’ అని అందులో బ్యాంక్ పేర్కొన్నది.
ప్రస్తుతం 199, జీఎస్టీ పడుతున్నది. దీంతో చార్జీల భారం రూ.60 పెరుగుతున్నట్టవుతున్నది. కాగా, కొటక్ మహీంద్రా బ్యాంక్ వివిధ రకాల సేవింగ్స్ ఖాతాలను ఆఫర్ చేస్తున్నది. అలాగే ఖాతా, పరిమితి, ఫీచర్ల ఆధారంగా డెబిట్ కార్డులనూ జారీ చేస్తున్నది. ఈ క్రమంలోనే కొందరు కస్టమర్లకు చార్జీల పెంపు సందేశాలు వెళ్లాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

