రామ్కీపై ఐటీ దాడులు

హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రామ్కీ గ్రూప్ కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇండ్లు, ఫ్లాట్లు తదితర 18చోట్ల ఒకేసారి దాడులు జరిగాయి. గచ్చిబౌలీలోని రామ్కీ కేంద్ర కార్యాలయంతోపాటు బ్రాంచీలలో మంగళవారం ఉదయం నుంచే ఈ సోదాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని కీలక పత్రాలను, డిస్క్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడిటింగ్ ఖాతాల్లో సంస్థ నష్టాలు చూపినా.. షేర్ల విలువ పరుగులు పెట్టడంపై సెబీకి అవకతవకలు జరిగాయా? అన్న అనుమానం వచ్చింది. ఐటీ శాఖకు సమాచారమిచ్చింది. ఏప్రిల్ 22న రామ్కీ షేర్ల విలువ రూ.60 ఉండగా, అదిప్పుడు రూ.190కి పెరిగింది. కాగా, రామ్కీ ఓ మలేషియా కంపెనీ ఖాతాలోకి అడ్డదారిలో నిధులను తరలించినట్లు ఐటీ శాఖ గుర్తించినట్లు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- Hyderabad
- ramky
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

