BOI | బీవోఐకి ఐటీ షాక్
BOI | ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదాయ పన్ను శాఖ షాకిచ్చింది. రూ.564.44 కో ట్ల జరిమానా విధించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 270 ఏ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్‌ను జారీ చేసింది.
BOI | న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదాయ పన్ను శాఖ షాకిచ్చింది. రూ.564.44 కో ట్ల జరిమానా విధించింది. ఆదాయ పన్ను చట్టం, 1961 ప్రకారం సెక్షన్ 270 ఏ కింద ఐటీ డిపార్ట్మెంట్ ఈ ఆర్డర్‌ను జారీ చేసింది.
దీనికి వ్యతిరేకంగా బ్యాంక్ ఐటీ శాఖ కమిషనర్, నేషనల్ ఫేస్‌లెస్ అప్పిల్ సెంటర్‌కు వెళ్లనున్నది. 2018-19లో బ్యాంక్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలపై రూ.564కోట్ల జరిమానా విధించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

