నేటి నుంచి ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్
ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026ను నిర్వహించనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ ప్రకటించింది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కూడా హాజరుకాబోతున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026ను నిర్వహించనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ ప్రకటించింది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు కూడా హాజరుకాబోతున్నారు.
ఎంఎస్ఎంఈ-ఎస్సీఐపీ కార్యక్రమం కింద నిర్వహిస్తున్న ఈ సదస్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగవంతం చేయడం, పరిశ్రమ-విద్యా భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడం, పరిశోధన సంస్థల నుండి ఉద్భవిస్తున్న అత్యాధునిక ఆవిషరణలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తిగలవారు https://tto.iith.ac.in/ events/msme-tech-connect వెబ్సైట్ ద్వారా సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nayanthara | నయనతార రాజకీయాల్లోకి వస్తారా.. ప్రచారంపై భర్త విఘ్నేష్ శివన్ ఏమన్నారంటే!
CJP Leaders: జంతర్ మంతర్ వద్ద సీజేపీ నేతలు సౌరవ్, ఆశుతోష్ అరెస్టు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

