టెక్నాలజీ వాణిజ్యకరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ హైదరాబాద్ వేదికైంది. మూడు రోజులు కొనసాగే ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్ 2026 జాతీయ వేదిక గురువారం ప్రారంభమైంది.
ఈ నెల 19 నుంచి 21 వరకు మూడు రోజుల పాటు ఎంఎస్ఎంఈ టెక్ కనెక్ట్-2026ను నిర్వహించనున్నట్టు ఐఐటీ హైదరాబాద్ ప్రకటించింది. ఈ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, పెట్టు�