ఫోక్స్‌వ్యాగన్ టైగూన్పై భారీ రాయితీ
ఫోక్స్‌వ్యాగన్..ఎస్యూవీ మాడల్ టైగూన్ ధరను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. స్వల్పకాలంపాటు ఈ ధరలు అమలులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతో 1.0లీటర్ ఎంటీ రకం రూ.11.70 లక్షల నుంచి రూ.11 లక్షలకు ధరను తగ్గించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఫోక్స్‌వ్యాగన్..ఎస్యూవీ మాడల్ టైగూన్ ధరను రూ.1.10 లక్షల వరకు తగ్గించింది. స్వల్పకాలంపాటు ఈ ధరలు అమలులో ఉండనున్నాయని పేర్కొంది. దీంతో 1.0లీటర్ ఎంటీ రకం రూ.11.70 లక్షల నుంచి రూ.11 లక్షలకు ధరను తగ్గించింది.
అలాగే జీటీ ప్లస్ ధరను రూ.75 వేలు, జీటీ ప్లస్ క్రోమ్ డీఎస్జీ మాడల్ ధరను రూ.1.05 లక్షలు కోత పెట్టింది. దీంతో కారు ధర రూ.11 లక్షల నుంచి రూ.18.90 లక్షల మధ్యలోకి చేరుకున్నది. ఈ నెలలోనే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మాడళ్లను ధరలను తగ్గించినది తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

