HomeBusinessHuge Changes Have Taken Place In The Management Of Tcs
TCS | టీసీఎస్‌లో భారీ మార్పులు.. నూతన సీఈవోగా కే కృతివాసన్
TCS | టీసీఎస్ యాజమాన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కంపెనీ నూతన సీఈవో, ఎండీగా కే కృతివాసన్ నియమితులైన తర్వాత మార్చులు జరిగాయి.
TCS | ముంబై, జూలై 29: టీసీఎస్ యాజమాన్యంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. కంపెనీ నూతన సీఈవో, ఎండీగా కే కృతివాసన్ నియమితులైన తర్వాత మార్చులు జరిగాయి. హార్రిక్ విన్ నూతన సీటీవోగాను, అభినవ్ కుమార్ మధ్యంతర మార్కెటింగ్ హెడ్‌గా నియమితులయ్యారు.