పెరుగనున్న హీరో ధరలు
హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ధరలు పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి దాదాపు 2 శాతం పెరుగుతున్నట్టు బుధవారం ఆ సంస్థ తెలియజేసింది. భారంగా మారిన ఉత్పాదక వ్యయం వల్లే ధరల్ని పెంచుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల హీరో మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెరుగబోతున్నాయి.
న్యూఢిల్లీ, మార్చి 22: హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ధరలు పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి దాదాపు 2 శాతం పెరుగుతున్నట్టు బుధవారం ఆ సంస్థ తెలియజేసింది. భారంగా మారిన ఉత్పాదక వ్యయం వల్లే ధరల్ని పెంచుతున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుంచి వివిధ రకాల హీరో మోటర్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలు పెరుగబోతున్నాయి.
కాగా, ఓబీడీ-2 (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) మార్పు కారణంగానే వాహన తయారీ ఖర్చు పెరుగుతున్నది. వచ్చే నెల మొదలు వాహనాల్లో రియల్-టైం డ్రైవింగ్ ఎమిషన్ లెవల్స్ పరిశీలనకు ఆన్-బోర్డ్ సెల్ఫ్-డయాగ్నోస్టిక్ డివైజ్‌లు ఉండాల్సిందేనన్న నిబంధన అమల్లోకి వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

