హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపు
రిజర్వుబ్యాంక్ తన తదుపరి పరపతి సమీక్షకంటే ముందుగానే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్-బేస్డ్
హైదరాబాద్, ఫిబ్రవరి 7: రిజర్వుబ్యాంక్ తన తదుపరి పరపతి సమీక్షకంటే ముందుగానే ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండ్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పెరిగిన వడ్డీరేట్లు వెంటనే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. దీంతో నెలవారి చెల్లింపులు మరింత అధికంకానున్నాయి. నెలరోజుల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.60 శాతానికి, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 8.65 శాతం, 8.75 శాతానికి చేరుకోనున్నది. అలాగే ఏడాది రుణాలపై వడ్డీ 8.85 శాతం నుంచి 8.90 శాతానికి చేరుకోనుండగా….రెండేండ్ల రుణాలపై వడ్డీ 9 శాతంగాను, మూడేండ్ల రుణాలపై రేటు 9.10 శాతానికి పెంచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

