Home
Business
Gautam Adanis Family Has Sold Shares Worth More Than Rs 8 Thousand Crores In The Market
రూ.8 వేల కోట్ల షేర్లు విక్రయించిన అదానీ
గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎనర్జీలో 2.2 శాతం వాటాను (3.52 కోట్ల షేర్లు) బ్లాక్ డీల్స్ రూపంలో విక్రయించగా, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
ముంబై, జూన్ 28: గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎనర్జీలో 2.2 శాతం వాటాను (3.52 కోట్ల షేర్లు) బ్లాక్ డీల్స్ రూపంలో విక్రయించగా, అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు.
ఎస్బీ అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ రూ. 2,300 ధరతో అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లను రూ.4,140 కోట్లకు అమ్మగా, ప్రమోటింగ్ సంస్థ ఇన్ఫినైట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షేరుకు రూ.920 ధరతో అదానీ గ్రీన్ షేర్లను రూ.4,232 కోట్ల లావాదేవీని పూర్తిచేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

