ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనప్పటికీ దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ సంపద మాత్రం ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. గడిచిన ఏడాదికాలంలో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ ఆదాయం 72 శాతం వృద్ధి నమోదైం�
గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎ�