Home
Business
Former Nasscom Chairman R Chandrashekhar Stated That Employees Would Face No Difficulties Due To Artificial Intelligence
ఏఐతో ఇబ్బందుల్లేవ్..
కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు.
హైదరాబాద్, జూలై 7: కృత్రిమ మేధస్సుతో ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ నూతన టెక్నాలజీతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని నాస్కామ్ మాజీ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ అన్నారు. హైదరాబాద్లో ‘అందరికి ఏఐ: ఉద్యోగాలు, అభివృద్ధి, అవకాశాలు అనే అంశంపై జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, తయారీ, ఆర్థిక సేవలు, విద్యా రంగాల్లో ఏఐ వినియోగాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ నిపుణుల్లో 16 శాతం మందికి ఏఐపై మంచి పట్టువుందని, రాబోయే పదిహేను సంవత్సరాల్లో ఈ వాటా 20 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

