భారీ నష్టాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండటం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు.
ముంబై, మే 29: దేశీయ స్టాక్ మార్కెట్లు భీకర నష్టాల్లోకి జారుకున్నాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలుండటం, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. సెన్సెక్స్ 1,092 పాయింట్లు కోల్పోయి 74,775.74 వద్ద ముగిసింది.
నిఫ్టీ 359.40 పాయింట్లు పడి 23,547.75 వద్ద స్థిరపడింది. దీంతో మదుపర్ల సంపద రూ.5,77,442.84 కోట్లు కరిగిపోయి రూ.4,64,97,814.78 కోట్ల(4.88 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఇండిగో షేర్ విలువ భారీగా తగ్గింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

