ముంబై, సెప్టెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ సెన్సెక్స్ 76.74 పాయింట్లు అందుకొని 80,78 7.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.15 పాయింట్లు అందుకొని 24,773.15 వద్ద స్థిరపడింది.
టాటా మోటర్ షేరు 4 శాతం వరకు లాభపడగా, మహీంద్రా, మారుతి, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ షేర్లు లాభాల్లో ముగిశాయి.