e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home బిజినెస్ సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి

సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి

సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి

న్యూఢిల్లీ, జూలై 13: సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి నియమితులయ్యారు. తొలిసారి ఓ మహిళ చేతికి ఈ బాధ్యతల్ని సిస్కో అప్పగించడం గమనార్హం. సార్క్‌ కార్యకలాపాల అధిపతిగానూ డైసీ వ్యవహరిస్తారని మంగళవారం సంస్థ తెలియజేసింది. ఆగస్టు 1 నుంచి డైసీ ఈ కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. 17 ఏండ్లుగా సిస్కోలోనే డైసీ పనిచేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి
సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి
సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి

ట్రెండింగ్‌

Advertisement