Stocks in Red | దలాల్ స్ట్రీట్ బేర్మంటున్నది. సోమవారం వరుసగా నాలుగో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలనే మూటగట్టుకున్నాయి. ఇంట్రాడేలో 1600 పాయింట్ల వరకు పతనం అయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి తిరిగి పుంజుకుని బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1170.12 పాయింట్ల వద్ద కోలుకుంది.
గత ఏప్రిల్ తర్వాత మదుపర్లు తొలిసారి రూ.7.86 లక్షల కోట్ల పెట్టుబడులు కోల్పోయారు. అన్ని సెక్టార్ స్క్రిప్ట్‌లు నెత్తురోడాయి. సాగు చట్టాల ఉపసంహరణ ప్రభుత్వ రంగ సంస్థలపై తీవ్రంగా ప్రభావం చూపింది.
రియాల్టీలో పెట్టుబడులపై ఐపీవో ఇన్వెస్టర్లలోనూ ఆందోళన నెలకొంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచి నిఫ్టీ 348.25 పాయింట్ల పతనంతో 17,416.55 పాయింట్లకు దిగివచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
26 నుంచి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్ పెంపు : వార్షిక ప్లాన్లకు కస్టమర్ల మొగ్గు!
MG Astor | మరింత ఆలస్యం కానున్న ఎంజీ ఆస్టర్ కార్ల డెలివరీ.. కారణం ఇదే..!
Jobs : బ్యాంక్ ఆఫ్ బరోడాలో డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్ పోస్టుల భర్తీ!
మీ ఎల్ఐసీ ప్రీమియంను ఈపీఎఫ్వోనే చెల్లిస్తుంది
AP News | అమరావతి అంటే ప్రేమ.. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్