Bank of Baroda | ఇక డెబిట్ కార్డు అక్కర్లేదు.. యూఐపీ ద్వారానే ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా చేయొచ్చు!
Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్‌ఆపరేటబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారంభించింది. ఖాతాదారులు వారి మొబైల్ ఫోన్లలో ఐసీసీడబ్ల్యూను ఎనేబుల్ చేసిన యూపీఐ అప్లికేషన్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే బీవోబీ ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
Bank of Baroda |న్యూఢిల్లీ, జూన్ 5: బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఏటీఎంల నుంచి యూపీఐ ఉపయోగించుకుని నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఇంటర్‌ఆపరేటబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయిల్ (ఐసీసీడబ్ల్యూ)ను ప్రారంభించింది. ఖాతాదారులు వారి మొబైల్ ఫోన్లలో ఐసీసీడబ్ల్యూను ఎనేబుల్ చేసిన యూపీఐ అప్లికేషన్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే బీవోబీ ఏటీఎంలో నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిపింది.
బీవోబీ ఏటీఎంలో ‘యూపీఐ క్యాష్ విత్‌డ్రాయిల్’ను ఎంచుకుని, తీసుకోదల్చిన మొత్తాన్ని ఎంటర్ చేస్తే ఏటీఎం స్క్రీన్‌పై డిస్ప్లే క్యూఆర్ కోడ్‌ను యూపీఐ యాప్ ద్వారా స్కాన్ చేయాలి. ఆ తదుపరి మొబైల్‌కు యూపీఐ పిన్ వస్తుందని తెలిపింది. ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ. 5,000కాగా, రోజుకు రెండు లావాదేవీలు దీనితో జరుపుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Techie Stabbed To Death | టెక్కీని కత్తితో పొడిచి హత్య.. సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె తల్లి అరెస్ట్
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

