ముంబై, జూలై 23: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 118వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నది. నవకల్పనలు, సుస్థిరతపై ప్రధానంగా దృష్టి సారించడమే లక్ష్యంగా ఈ ఏడాది థీమ్‌ను నిర్వహించుకున్నది.