న్యూఢిల్లీ, జూలై 11: దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1 శాతం పెరిగారని తెలిపింది. దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.
విమాన ఇంధన ధరలు పెరగనుండటం పౌర విమానయాన ఇండస్ట్రీ నష్టాలు ప్రస్తుతేడాది రూ.2 వేల కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని పేర్కొంది.