దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు. జూన్ నెలలో దేశీయంగా 1.38 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన వారితో పోలిస్తే 5.1 శాతం పెరిగారని తెలిపింది.
దేశంలో విమాన ప్రయాణీకుల రద్దీ పెరిగింది. దేశీయంగా ఎయిర్ ప్యాసింజర్స్ గత నెల దాదాపు 12 శాతం పెరిగినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విడుదల చేసిన తాజా లెక్కలు చెప్తున్నాయి.