ముంబై టు హైదరాబాద్కు అదనపు ఫ్లైట్
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఈ నెల 20 నుంచి మరో 24 రూట్లకు విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు కొత్త రూట్లతోపాటు ఢిల్లీ నుంచి ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్తోపాటు ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై రూట్లలో అదనపు సర్వీసులు కూడా ఉన్నట్లు పేర్కొంది.
ఈ రూట్లలో ప్రయాణీకులు అధికంగా ఉండటంతో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం 54 విమానాలతో సేవలు అందిస్తున్నట్లు, వచ్చే ఏడాదిలోగా మరో 16 సర్వీసులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

