జీడీపీకి ఎగుమతుల దెబ్బ
అంతర్జాతీయ అనిశ్చితితో ఎగుమతులు నెమ్మదించడం, అసమాన వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల భారత్ ఆర్థికాభివృదిపై ప్రభావం చూపుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది.
- భారత్ వృద్ధి అంచనాల్ని తగ్గించిన ఏడీబీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: అంతర్జాతీయ అనిశ్చితితో ఎగుమతులు నెమ్మదించడం, అసమాన వర్షపాతం కారణంగా వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల భారత్ ఆర్థికాభివృదిపై ప్రభావం చూపుతుందని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తెలిపింది. ఈ అంశాల నేపథ్యంలో భారత్ జీడీపీ అంచనాల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాల్ని 6.4 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గించింది. తాజాగా ఏడీబీ ‘ఆసియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ సెప్టెంబర్ 2023’ విడుదల చేసింది.
అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలతో మరింత ఆర్థిక అనిశ్చితి ఏర్పడవచ్చని, ఆహారోత్పత్తుల ధరలు వేగంగా పెరిగే అవకాశం ఉందని ఏడీబీ హెచ్చరించింది. ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో వాతావరణ సంబంధిత ఇబ్బందులు తలెత్తి దిగుబడి తగ్గవచ్చని, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వచ్చే రబీ సీజన్లో కూడా వ్యవసాయ వృద్ధికి విఘాతం ఏర్పడవచ్చని ఏడీబీ అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

