TTD | జూలై 11న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు
TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూలై 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam ) నేపథ్యంలో 11న బ్రేక్ దర్శనాల ( Break Darsanam ) ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు(Recommendation Letters ) కూడా స్వీకరించబడవని ,ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
రామనామస్మరణతో సాగిన అయోధ్యకాండ అఖండ పారాయణం
తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారంఒకటో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో ఆద్యంతం రామనామస్మరణతో సాగింది. ఇందులో ఒకటి నుంచి 3 సర్గల వరకు గల 156 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యులు అనంత గోపాల కృష్ణ, పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Break Darshans
- cancell
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

