Home
Andhrapradesh-news
Tragedy In Sri Sathya Sai District Five Girls Drown In A Reservoirtragedy సత్యసాయి జిల్ల
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో పడి ఐదుగురు బాలికలు మృతి
Tragedy | ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుగొండ గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద దర్గాపేటకు చెందిన ముస్లిం కుటుంబం విహారయాత్రకు వెళ్లింది.
అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెనుగొండ గొల్లపల్లి రిజర్వాయర్ (Gollapalli reservoir ) వద్ద దర్గాపేటకు చెందిన ముస్లిం కుటుంబం విహారయాత్రకు వెళ్లింది. వీరిలో ఐదుగురు బాలికలు రిజర్వాయర్లో దిగారు. ప్రమాదవశాత్తు వీరంతా నీట మునిగి చనిపోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటుకు తీశారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్పై రాజ్నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

