Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
వరంగల్ డిఐజి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ భద్రాద్రి జోన్ వరంగల్ డిఐజి ఎన్ శ్వేత (వరంగల్ పోలీసు కమిషనర్) ఉత్తర్వులు జారీ చేశారు.
సుబేదారి, అక్టోబర్ 16 : భద్రాద్రి జోన్ వరంగల్ డిఐజి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ భద్రాద్రి జోన్ వరంగల్ డిఐజి ఎన్ శ్వేత (వరంగల్ పోలీసు కమిషనర్) ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ సుబేదారిలోని భద్రాద్రి జోన్ వరంగల్ డిఐజి కార్యాలయంలో సూపరిండెంట్‌గా పని చేస్తున్న యుగంధర్, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి భద్రాద్రి జోన్ పోలీస్ సిబ్బంది బదిలీల విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో భద్రాద్రి జోన్ డిఐజి శ్వేత విచారణ జరిపించారు. విచారణలో యుగంధర్, మధుసూదన్ రెడ్డి అవినీతి పాల్పడినట్లు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

