Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Bhuvneshwar Kumar: వెస్టిండీస్‌తో జరిగే అయిదో టీ20 మ్యాచ్ కోసం భారత బృందంలో భువనేశ్వర్‌కు చోటు కల్పించారు. నాలుగో టీ20 మ్యాచ్‌లో అర్షదీప్ గాయపడడంతో.. అదనంగా భారత బృందంలోకి భువనేశ్వర్‌ను తీసుకున్నారు.
ముంబై: పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) మళ్లీ టీమిండియా జట్టులోకి వచ్చేశాడు. వెస్టిండీస్‌తో జరిగే అయిదో టీ20 మ్యాచ్ కోసం అతనికి భారత బృందంలో చోటు కల్పించారు. నాలుగో టీ20 మ్యాచ్‌లో బౌలర్ అర్షదీప్ గాయపడడంతో.. అదనంగా భారత బృందంలోకి భువనేశ్వర్‌ను తీసుకున్నారు. అర్షదీప్ సింగ్ బౌలింగ్ చేసే భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ 2-2 తేడాతో సమంగా నిలిచింది. ఇక డిసైడింగ్ మ్యాచ్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నది. అయితే ఆఖరి టీ20 మ్యాచ్ సమయానికి కోలుకునే దాని ఆధారంగా అర్షదీప్ భవితవ్యం తేలి ఉంటుంది. అయితే 36 ఏళ్ల భువీని అక్టోబర్ 22 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో కివీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
🚨 News 🚨
Arshdeep Singh sustains blow to bowling shoulder; Bhuvneshwar Kumar added to #TeamIndia’s squad for the Bengaluru T20I.
More Details ▶️ https://t.co/i18NeqDLrU
#INDvWI | @mflone_
— BCCI (@BCCI) October 16, 2026
భారత జట్టు: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివం దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్, భువనేశ్వర్ కుమార్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

