టూరిస్టు బస్సు, లారీ ఢీ.. 33 మంది ప్రయాణికులకు గాయాలు
road accident|ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రణస్థలం మండలం పైడి భీమావరం ఫైఓవర్పై ఆగి ఉన్న లారీని
అమరావతి : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రణస్థలం మండలం పైడి భీమావరం ఫైఓవర్పై ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీ కొట్టింది. బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. నలుగురి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులంతా కేరళకు చెందిన యాత్రికులుగా గుర్తించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

