Road accident | ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ ముగ్గురు మృతి
ఏపీలోని తూర్పు గోదావరి(East Godavari )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి(East Godavari )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో(Car collision) ముగ్గురు దుర్మరణం చెందారు. నలుగురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గల జాతీయ రహదారిపై జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. రాజమహేంద్రం వైపు నుంఇ విజయవాడ వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమారమిచ్చి క్షతగాత్రులను గోపాలపురం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Dhurandhar 2 | ఆదిత్య ధర్ బీజేపీ ప్రచారకర్త.. ‘ధురంధర్2’పై యూట్యూబర్ ధృవ్ రాఠీ విమర్శలు
Mamata Banerjee | అతిపెద్ద చొరబాటుదారుడు మోదీయే.. ప్రధానిపై బెంగాల్ సీఎం మమత ఘాటు విమర్శలు
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

