Ex-minister Velampally | ఏపీని సర్వనాశనం చేసేందుకే వారంతా ఏకం : మాజీ మంత్రి వెలంపల్లి
Ex-minister Velampally | ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఏపీ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను సర్వనాశనం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయని ఏపీ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ (Velampally Srinivas) ఆరోపించారు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు తోడేళ్లులా రాష్ట్రాన్ని ముంచేయడానికి ఎన్నికలకు వస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి పేరిట చంద్రబాబు(Chandra Babu) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించారని ఆరోపించారు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి మహిళా లోకాన్ని మోసం చేశారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమ్మ బడి, అమ్మకు వందనం లాంటి పథకాలను , వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తారని పేర్కొన్నారు. మాజీ మంత్రి బోండా ఉమా డ్రైనేజీల కాల్వ గట్ల నిర్మాణంలో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. ఆయన విజయవాడ నగర అభివృద్ధి మొత్తాన్ని నాశనం చేశారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

