Saikrishna Missing | సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై కేసు నమెదు
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది.
అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రంగ ప్రవేశంతో సీన్ మారిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి కృష్ణలకం సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడి తల్లికి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు బాధితుడి తల్లిని పిలిపించి మాట్లాడారు. ఆమె సీఐపై ఫిర్యాదు చేయగా వెంటనే నాగరాజుపై 127 (4), 127 (6), 103 (1), 238 బీఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు చేశారు. ఫిర్యాదు కాపీని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

