Home
Andhrapradesh-news
The Notification For The Second Phase Of Panchayat Elections In Ap Has Been Released
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Panchayat Elections | ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు ( Panchayat Elections ) నోటిఫికేషన్ ( Notification ) విడుదలైంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, సర్పంచుల ఎన్నికలకు నవంబర్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నవంబర్ 29న ఎన్నికలకు పోలింగ్ జరగనుండగా,అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం తొలి విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి వరకు ( మంగళవారం ) కొనసాగుతోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Panchayat Elections | ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Baljor Singh | కుమార్తెకు భారం కావద్దని బతికుండగానే కర్మకాండలు చేసుకున్న వృద్ధుడు..!
Stomach Pain | స్వీట్లు, మసాలా ఆహారాలు, కొవ్వులు తిన్నాక కడుపునొప్పి వస్తుందా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
తెరాటిగూడెం గ్రామవాసి కత్తి స్వాతికి జేఎన్టీయూహెచ్ డాక్టరేట్
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా దక్షిణాఫ్రికాలో 14 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

