Home
Andhrapradesh-news
Telugu Desam Party Leader Chandrababu Filed A House Motion Petition In The Ap High Court
బెయిల్ కోసం బాబు హౌస్‌మోషన్ పిటిషన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉన్నదని వివరించారు. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశాలున్నాయి. ఈ పిటిషన్‌తోపాటు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికలను కూడా న్యాయవాదులు జత చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

