Srisailam | తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో గల శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించారు. శ్రీభ్రమరాంబికాదేవి, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ ప్రియదర్శిని దంపతులకు శ్రీశైలం ఈఓ పెద్ది రాజు సహా దేవస్థానం అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం సాదర స్వాగతం పలికారు.
తదుపరి ఈఓ పెద్ది రాజు జస్టిస్ ప్రియదర్శినీ దంపతులకు ప్రసాదం, శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను అందజేశారు. జస్టిస్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు.
Citroen C3 Aircross | సిట్రోన్ బంపరాఫర్.. సీ3 ఎయిర్ క్రాస్పై రూ.2.62 లక్షల వరకూ డిస్కౌంట్..!
Bajaj CNG Bike | వరల్డ్ ఫస్ట్ సీఎన్జీ బైక్ మార్కెట్లోకి వచ్చేస్తోంది.. ముహూర్తం ఎప్పుడంటే..?!
Canara Bank | యాక్సిస్ బ్యాంక్ బాటలో కెనరా బ్యాంక్.. ఎక్స్ ఖాతా హ్యాక్డ్..!