Pawan kalyan | హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు నో పర్మిషన్
Pawan kalyan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జూన్ 2న (రేపు) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసుల నుంచి అనుమతి లభించలేదు.
Pawan kalyan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జూన్ 2న (రేపు) హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలో జనసేన నేత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టడం లేదని, సమావేశం నిర్వహించుకుంటున్నామన్నారు. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారమిస్తే సరిపోతుందని.. అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. పోలీసులు సరైన కారణాలు చెప్పకుండా అనుమతి నిరాకరించారని, సమావేశం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పారు.
Read Also :
Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్‌ని అడ్డగించిన వ్యక్తి..!
Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు
Rashmika | జపాన్ ట్రిప్‌తో మళ్లీ వార్తల్లో రష్మిక మందన్న.. ఫోటోల్లో కనిపించిన ‘స్పెషల్ పర్సన్’పై చర్చ!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

