KA Paul | నన్ను గెలిపిస్తే ఏపీలో 10 లక్షల కోట్లు అప్పు తీరుస్తా : కేఏ పాల్
KA Paul | ఏపీ ప్రభుత్వం చేసినా అప్పులన్నీ తీరుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.
అమరావతి : ఏపీ ప్రభుత్వం చేసినా అప్పులన్నీ(Debt) తీరుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) హామీ ఇచ్చారు. తనను, తన పార్టీని గెలిపిస్తే రూ. 50 లక్షల కోట్లను తీసుకొచ్చి ఏపీ అప్పుగా ఉన్న రూ.10 లక్షల కోట్లను తీరుస్తానని పేర్కొన్నారు. రూ.5లక్షల కోట్లు అప్పుచేసినా జగన్(Jagan) కావాలా? అధికారికంగా రూ. 5 లక్షల కోట్లను దానం చేసిన కేఏ పాల్ కావాలా? ఏపీ ప్రజలు తేల్చుకోవాలని కోరారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మోదాని, అంబానీలను మిలినియర్లను చేసిందని, మోదీ వచ్చిన తరువాత వారు దేశాన్ని అమ్మేశారని ఆరోపించారు. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నానని, ఎమ్మెల్యేగా కూడా ఎస్. శృంగావరపు కోట నుంచి పోటీ చేయాలని ఆలోచిస్తున్నానని తెలిపారు. నా అనుచరులు పిఠాపురం(Pitapuram) నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) కు భారతరత్న ఇవ్వాలని గత పది సంవత్సరాలుగా కేంద్రాన్ని అడుగుతున్నానని, అది సాధించేంతరకు నిద్రపోనని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

