ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. తొలుత షీటీమ్స్కు ఫిర్యాదు చేయగా, పంజాగుట్ట పోలీస్స్టేషన్కు కేసు బదలాయించారు.
KA Paul | ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేఏ పాల్ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. దాంతో పంజాగుట్ట పోలీసులు (Panjagutta Police) ఆయనపై కేసు నమోదు