Road Accident | ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident | ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
అమరావతి : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా ( East Godavari District) నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ( Road Accident) లో ముగ్గురు మృతి చెందారు. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామానికి చెందిన కొందరు చెన్నై ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా టోల్‌ప్లాజా వద్ద సూచిక బోర్డును వారు ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది.
ఘటన స్థలంలో ఒకరు, ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు చాపర్ల రాజు, చాపర్ల హనుమంతరావు, దుద్దుకూరు సాగర్‌గా గుర్తించారు. నల్లజర్ల పోలీసులు మృతదేహాలను గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

