Home
Andhrapradesh-news
Report To The Central Election Commission On The Incidents Of Violence In Ap
AP Election | ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక
AP Election | ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీలోని మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరయ్యారు.
అమరావతి : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఏపీలోని మూడు జిల్లాలకు చెందిన ఎస్పీలు రాష్ట్ర ఎన్నికల సంఘం (State Election Commission) ఎదుట హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, పల్నాడు జిల్లా రవిశంకర్‌రెడ్డి, నంద్యాల జిల్లా కె. రఘువీరారెడ్డి సీఈవో ముకేశ్ కుమార్ మీనా (CEO Mukesh kumar Meena)ఎదుట గురువారం హాజరయ్యారు.
గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయల కారణంగా ఇద్దరు హత్యకు గురికాగా, మాచర్లలో వాహనం తగలబెట్టారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత కూడా పోలీసులు శాంతి భద్రతల విషయంలో నిర్లక్ష్యంపై ఎస్పీలను ప్రశ్నించారు. ముగ్గురు ఎస్పీ లు ఇచ్చిన వివరణలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకునే అవకాశముంది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

