Fishermens Protest | వ్యర్థాలను సముద్రంలోకి వదలవద్దని బోటును తగలబెట్టిన మత్స్యకారులు
Fishermens Protest | సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
అమరావతి : సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలను విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసిన పైపులైన్లను తొలగించాలని రోడ్డుపై ఉన్న బోటును తగలబెట్టారు(Boat Burnt). ఆందోళనకారులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు అక్కడికి వెళ్లి నిరసనకారులతో మాట్లాడి వారికి నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. వ్యర్థాలు సముద్రంలోకి వదలడం వల్ల మత్స్య సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని, దీంతో తమకు జీవనోపాధిని కోల్పోయ్యే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలోకి పైపులైన్ల ద్వారా వ్యర్థాలను వదలిపెట్టడాన్ని నిరసిస్తూ గత మూడు రోజులుగా మత్స్యకారులు ఆందోళన నిర్వహిస్తున్నారు. పైపులైన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

