Padmavathi Express | పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్ప్రెస్.. పలు రైళ్లు ఆలస్యం
Padmavathi Express | తిరుపతి రైల్వే స్టేషన్లోని యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో పద్మావతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ను రీ షెడ్యూల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
Padmavathi Express | తిరుపతి రైల్వే స్టేషన్లోని యార్డ్లో పద్మావతి ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. దీంతో పద్మావతి, రాయలసీమ ఎక్స్ప్రెస్ను రీ షెడ్యూల్ చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ (12763) ను రీ షెడ్యూట్ చేశారు. సాయంత్రం 4.55 గంటలకు బయల్దేరాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ రాత్రి 7?45 గంటలకు బయల్దేరనుంది. తిరుపతి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరాల్సిన తిరుపతి – నిజాముద్దీన్ – రాయలసీమ ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటలకు బయల్దేరనుంది. ఈ విషయాన్ని రైలు ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు.
Rescheduling of Padmavti Express today
Train No. 12763 Tirupati – Secunderabad Express scheduled to depart Tirupati at 16.55 hrs today i.e., 19.07.2023 is rescheduled to depart at 19.45 hrs on the same day.@drmgtl
— South Central Railway (@SCRailwayIndia) July 19, 2023
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

