YCP MP Resign | వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
YCP MP Resign | ఏపీ వైసీపీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీకి చెందిన ఒంగోల్ వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు.
అమరావతి : ఏపీ వైసీపీలో మరో వికెట్ పడింది. ఆ పార్టీకి చెందిన ఒంగోల్ వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu reddy) రాజీనామా చేశారు. 1998, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒంగోలు ఎంపీ(Ongle MP) గా మాగుంట పోటీ చేసి విజయసాధించారు. 2014లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీడీపీ ఎమ్మెల్సీగా గెలిచారు.
ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ఆత్మగౌరవం ముఖ్యమని, ఆత్మగౌరవం దక్కని చోట పనిచేయడం వేస్టని భావించి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నానని చెప్పారు. ఐదు సంవత్సరాల పాటు తనకు సహకరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన కుమారుడు రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరాతరన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

