ఏపీలో కొనసాగుతున్న పల్స్ పోలియో..
pulse polio| పోలియో రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు గాను చేపడుతున్న పల్స్‌పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి నాలుగురోజుల పాటు
అమరావతి: పోలియో రహిత సమాజాన్ని తీర్చిదిద్దేందుకు గాను చేపడుతున్న పల్స్‌పోలియో కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు నుంచి నాలుగురోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 5 ఏండ్లలోపు ఉన్న చిన్నారులను గుర్తించిన ప్రభుత్వం వారికి పోలియో చుక్కలను సంబంధిత శాఖల సిబ్బందితో ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 52 లక్షల 93,832 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు 37,969 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1,51,876 మంది వ్యాక్సినేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తొలిరోజు ఎవరైనా చిన్నారులకు పోలియో చుక్కలను వేయించలేకపోతే వారికి సోమవారం నుంచి ఇంటింటికీ తిరిగి వేసేందుకు 75,938 బృందాలను ఏర్పాటు చేశారు. వైద్య, స్త్రీ శిశు సంక్షేమ, పురపాలక, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ, రవాణా, విద్యా శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

