సారా మరణాలపై విచారణ జరిపించాలి : ఏపీ పీసీసీ అధ్యక్షుడు
ap pcc| ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై విచారణ జరిపించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
అమరావతి : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సారా మరణాలపై విచారణ జరిపించాలని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ సారా మరణాలు కావని సహజ మరణాలని వ్యాఖ్యనించడం పద్దతి కాదని అన్నారు. కేంద్రం నుంచి వచ్చే హక్కుల గురించి ఎం దుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ తప్పదని తేల్చి చెప్పినా కేంద్రంపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
జగన్ ప్రభుత్వాన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్యనించారు. నిరంకుశ విధానాలతో ఏపీలో పరిపాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు. బీజేపీ అనుకూలంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న మోసాలపై స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అటకెక్కిందని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

