AP Assembly | ఆంధ్రప్రదేశ్ శాసనసభ , మండలి సమావేశాలు నిరవధిక వాయిదా
AP Assembly | ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ(AP Assembly) , మండలి(Council ) సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి(Postpone ) . ఈనెల 22 నుంచి ప్రారంభమైన సమావేశాలు స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanapatrudu) అధ్యక్షతన ఐదు రోజుల పాటు కొనసాగాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra babu) , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశంలో పాల్గొన్నారు.
వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు , వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి సమావేశానికి హాజరయ్యారు. ఏపీలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తుందని ఆరోపిస్తూ కేవలం 15 నిమిషాలు కూడా పాల్గొనకుండా సమావేశాన్ని వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం ప్రశ్నోత్తరాల అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు తమ శాఖల పరిధిలో వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు చివరి మూడు రోజులు మూడు శ్వేత పత్రాలను విడుదల చేశారు. ఎక్సైజ్‌శాఖ, శాంత్రిభద్రతలు, ఆర్థికశాఖపై శ్వేత పత్రాలను విడుదల చేసి గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలను వివరించారు.
Read more :
Chandra Babu | వైసీపీ పాలన వల్ల ఏపీకి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గింది : చంద్రబాబు
YS Jagan | చంద్రబాబువి గోబెల్స్ ప్రచారం.. ప్రజలను మోసం చేయడమే ఆయన పని : వైఎస్ జగన్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

